శర్వా.. ఓ స్టయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ జనరేషన్‌కు శర్వా ఓ స్టయిల్, ఆదర్శం కూడా అని హీరో నితిన్ అన్నాడు. రణరంగం చిత్రంలో -45ఏళ్ల వయసున్న గ్యాంగ్‌స్టర్‌గా శర్వా అప్పియరెన్స్ ఎలా ఉంటుందో అనుకున్నా. పోస్టర్స్, ప్రొమోస్ చూస్తుంటే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఆడియన్స్‌ని రణరంగం ఎంటర్‌టైన్ చేస్తుంది. సుధీర్‌వర్మ మరోసారి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటాడు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నాడు. శర్వానంద్ ‘రణరంగం’ ప్రీ రిలీజ్ వేడుకకు నితిన్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. సుధీర్‌వర్మ తెరకెక్కించిన చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శి హీరోయిన్లు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం నేడు థియేటర్లకు వస్తోంది. కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ -సినిమా బాగా వచ్చింది. సుధీర్‌వర్మ టేకింగ్ స్పెషల్ అట్రాక్షన్. కెమెరామెన్ దివాకర్ మణి విజువల్స్ హైలెట్. హ్యాపీగా ఉన్నానని నిర్మాత వంశీ చెప్పడం నాకు హ్యాపీగా ఉంది. సినిమా చూశాక ఆడియన్స్ నుంచీ సినిమా బావుందన్న టాక్ వస్తుందని నమ్మకంగా ఉన్నా అన్నారు. దర్శకుడు సుధీర్‌వర్మ మాట్లాడుతూ -సినిమాకు టెక్నీషియనే్ల అస్సెట్. బడ్జెట్ విషయంలో నిర్మాత కాంప్రమైజ్ కాకపోవడం నాకు ప్లస్. శర్మా, కల్యాణి, కాజల్.. ఇలా ఆర్టిస్టుల గురించి చెప్పక్కర్లేదు. సినిమాను ఎంజాయ్ చేస్తారు అన్నాడు.