టాలీవుడ్‌కు సల్మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా బాలీవుడ్‌లో బావుటా ఎగరేస్తుంటే, సౌత్ మార్కెట్‌లో వాటా కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ కదిలి వస్తున్నాడు. ముఖ్యంగా హిందీ తర్వాత పెద్ద మార్కెట్‌గా విస్తరిస్తోన్న తెలుగుపేనే ఫోకస్ పెడుతున్నాడని టాక్. అందులో భాగంగానే తెలుగు సహా తమిళ, కన్నడ భాషల్లోనూ ‘దబాంగ్ 3’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సల్మాన్ -ప్రభుదేవా కాంబోలో తెరకెక్కిన చిత్రం -దబాంగ్ 3. 2010లో విడుదలైన ‘దబాంగ్’ ఫ్రాంచైజీకి మూడో భాగమిది. ‘వాంటెడ్’ తర్వాత ఆ స్థాయిలో వస్తోన్న చిత్రం కావడంతో -్భరీ అంచనాలే ఉన్నాయి. సౌత్‌పై సల్మాన్ దృష్టిపెట్టడం సరికొత్త పరిణామంగా కనిపిస్తోంది. తెలుగులో దబాంగ్ 3ని సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుందని సమాచారం. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది.