నో టైమ్ టు డై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ ప్రధానంగా సాగే జేమ్స్‌బాండ్ సీక్వెన్స్‌లో 25వ సినిమాకు టైటిల్ ఫిక్సైంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ప్రాజెక్టుకు నో టైమ్ టు డై టైటిల్‌ను ఫిక్స్ చేశారు. డేనియల్ క్రెయిన్ జేమ్స్‌బాండ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకుముందు -ఏ రీజన్ టు డై అన్న టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. చివరి నిమిషంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని, ‘నో టైమ్ టు డై’ని అధికారికంగా ప్రకటించారు. భారత్‌లో ఏప్రిల్ 3న, యూఎస్‌లో ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది.