ఆమె ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై శే్వతామీనన్ ప్రధాన పాత్రలో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు రూపొందిస్తున్న చిత్రం షీ (ఈజ్ వెయిటింగ్). ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఒక అందమైన ప్రేమకథతో హారర్‌ను జోడించి, రూపొందించిన ఈ చిత్రం సరికొత్త జోనర్‌లో ఉంటుందని, శే్వతామీనన్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని, షీ అంటే ఆమె ఎవరు? అన్న కథనంలో సాగే ఈ చిత్రంలో అన్ని ఎమోషన్లతోపాటుగా ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు. సాంకేతిక నిపుణులందరూ ఈ చిత్రం బాగారావడంకోసం పనిచేశారని, వారికి కృతజ్ఞతలని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోలె, కెమెరా: అనిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.

చిత్రం శే్వతామీనన్