థ్రిల్లర్‌గా.. ఓ చిన్న విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూన్‌వాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సందీప్ చేగూరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం -ఒక చిన్న విరామం. సంజయ్ వర్మ, గరీమసింగ్ హీరో హీరోయిన్లు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమల అక్కినేని చిత్రం పోస్టర్, తొలి పాట విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నిన్ను చూడ’ పాట వినసొంపుగా ఉంది. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో చదువుకున్న దర్శకుడు సందీప్ చేగురి సినిమాను బాగా తీశాడనే భావిస్తున్నా అన్నారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ -థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠగా సాగే రోడ్ సినిమా ఇది. మంచి సందేశం కూడా ఉంటుంది. కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించిన చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం అన్నారు.