లేడీస్ నాట్ అలౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం -లేడీస్ నాట్ ఎలౌడ్. కెఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తోన్న చిత్రం. తాజాగా సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయిరామ్ మాట్లడుతూ -ఇదో పూర్తిస్థాయి కామెడీ సినిమా. షకీలా ఫిలిం ఫ్యాక్టరీపై తమిళ రైట్స్‌ను షకిలా తీసుకున్నారు. చిత్రీకరణ పూరె్తైంది. నెలాఖరులో సెన్సార్ పూర్తిచేసి వీలైనంత త్వరలో సినిమాను విడుదల చేస్తామన్నారు. షకీలా మాట్లాడుతూ -సినిమా హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. నచ్చి తమిళంలో సినిమా విడుదల చేస్తున్నా అన్నారు.