సాఫ్ట్‌వేర్ కుర్రాడి లైఫ్ స్టోరీ డస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభకారి క్రియేషన్స్ పతాకంపై వాల్మీకి ఫేమ్ అధర్వ హీరోగా నటించిన చిత్రం -డస్టర్ 1212. బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని మరిపి విద్యాసాగర్ (వినయ్) తెలుగులో నిర్మిస్తున్నారు. అనైకా సోటి మిస్తీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీకాంత్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ -డస్టర్ 1212 టీమ్‌కి అభినందనలు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అధర్వ చిత్రంలో హీరో. తమిళంలో సినిమా పెద్ద హిట్టవ్వడంతో -తెలుగులో నిర్మాత వినయ్ ఆడియన్స్‌కి అందిస్తున్నారు. తెలుగులోనూ సినిమాకు మంచి విజయం అందాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. నిర్మాత వినయ్ మాట్లాడుతూ -శుభకరి క్రియేషన్స్ బ్యానర్‌లో ఇది రెండో సినిమా. ఓ బ్యాచిలర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యధార్థ గాథే ఈ సినిమా. శ్రీకాంత్ చేతులమీదుగా సినిమా పోస్టర్ విడుదలైంది. హీరో విశాల్ తండ్రి జికె రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. కరుణాకరన్, మనోబాల కామెడీ అద్భుతం. అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నాం అన్నారు.