సీక్వెల్‌కు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు చందు మొండెటి అద్భుత డిజైన్ -కార్తికేయ. నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన సినిమా సెనే్సషనే క్రియేట్ చేసింది. సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నేపథ్యంగా సాగే థ్రిల్లర్ స్టోరీ -్భరీ వసూళ్లనూ రాబట్టింది. ఆ సినిమాకి సీక్వెల్ తేనున్నట్టు చాలాసార్లు చర్చకు వచ్చినా ఇప్పటి వరకూ కుదరలేదు. తాజాగా సీక్వెల్‌పై చందూ- నిఖిల్ పూర్తిగా రంగంలోకి దిగారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సీక్వెల్ నిర్మాణానికి సిద్ధమైనట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడటంతో, అక్టోబర్ 2నుంచి సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. నిఖిల్‌తో జోడీ కట్టనున్న హీరోయిన్‌తోపాటు ఇతర ఆర్టిస్టుల్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కార్తికేయ 2 -కుర్రాళ్ల కెరీర్‌కు కొత్త ఊపునిస్తుందేమో చూడాలి.