అదిగో.. నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా శ్రీ చక్ర మీడియా పతాకంపై కె.శ్రీనివాసులు నిర్మిస్తున్న నక్షత్రం చిత్రం బుధవారం ప్రారంభమైంది. విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ, పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. కృష్ణవంశీ శైలిలో తెరకెక్కే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందని తెలిపారు.