డిసెంబర్‌లో నినే్న పెళ్లాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమన్, సిద్ధిక హీరో హీరోయిన్లుగా వైకుంఠ బోను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం -నినే్న పెళ్లాడుతా. ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై బొలినేని రమ్య, వెలుగోడు శ్రీ్ధర్‌బాబు నిర్మిస్తోన్న సినిమా. సినిమా టాకీ పూరె్తైన సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ -కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న యాక్షన్ చిత్రమిది. లీడ్‌రోల్స్‌తోపాటు సాయికుమార్, సీత, ఇంద్రజల నటన సినిమాకు హైలెట్. రెండు పాటలు, ఫైట్స్ వినా టాకీ షూట్ పూరె్తైంది. డిసెంబర్ చివరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. చిత్రానికి సంగీతం నవనీత్, సినిమాటోగ్రపీ ప్రసాద్ వీవీఎస్‌ఎన్ సమకూరుస్తున్నారు.