శీనయ్యకు విలన్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ మసాలాలను సమపాళ్లలో కలిపుతూనే మాస్ యాక్షన్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం దర్శకుడు వినాయక్ స్పెషాలిటీ. అలాంటిది ఈసారి వినాయక్ మెగాపోన్ పక్కనపెట్టి మేకోవర్‌తో స్క్రీన్‌మీదికి వస్తున్నాడు. ఆ సినిమా -శీనయ్య. వినాయక్ హీరోగా గత నెలలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శరభ ఫేం నరసింహ ఈ సినిమాకి దర్శకుడు. అయితే సినిమాలో శీనయ్యను ఢీకొట్టే విలన్ కోసం నిన్నటి వరకూ వెతుకుతూనే ఉన్నారు. తాజా అప్‌డేట్ ఏంటంటే -శీనయ్యకు విలన్‌ని ఫిక్స్ చేసేశారట. ప్రాజెక్టులోకి నవీన్‌చంద్రను తీసుకున్నట్టు సమాచారం. హీరోగా కెరీర్ ప్రారంభించిన నవీన్‌చంద్ర.. కీలకమైన పాత్రలతోపాటు విలన్ పాత్రలతోనూ మెప్పిస్తున్నాడు. అరవింద సమేత.. చిత్రంలో కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి కొడుకు బాల్‌రెడ్డిగా పాత్రతో మెప్పించిన నవీన్‌చంద్ర, ‘ఎవరు’ సినిమాలోనూ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పుడు శీనయ్యకు ఎదురు నిలిచే విలన్‌గా డిఫరెంట్ లుక్‌తో నవీన్‌చంద్ర కనిపించనున్నాడట.