తెలంగాణ

మహిళను వేధించిన సిఐడి ఇన్‌స్పెక్టర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో సిఐడి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దయాకర్ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసులో విచారణాధికారిగా ఉన్న దయాకర్ రెడ్డి ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.