తెలంగాణ

స్టేట్‌బ్యాంకు మేనేజర్ ఇంట్లో సిఐడి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి హౌసింగ్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి మెహదీపట్నం ఎస్‌బిఐ మేనేజర్ కామరాజు ఇంట్లో మంగళవారం సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.