ఆంధ్రప్రదేశ్‌

వివేకా హత్యకేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప:మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు శివశంకరరెడ్డిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జగన్ అనుచరుడు. ఇతను ఆర్జేడీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా కుటుంబ కలహాలు, ఆర్థికలావాదేవీల కోణంలో సిట్ విచారణ జరుపుతుంది. ఇప్పటి వరకు 40 మందిని విచారించారు. వివేకా అనుచరులు పరమేశ్వరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కిరాయి హంతకులు శేఖరరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు.