'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్..సోనాక్షి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకు కాబోయే వరుడు ఎలా వుండాలంటే..నన్ను బాగా అర్థం చేసుకునేవాడు అయ్యుండాలి. నా ప్రతి పనికీ సహకారం అందించాలి. మంచి హాస్యచతురత కలిగి వుంటే ఇట్టే నచ్చేస్తాడు. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ తరహా వ్యక్తులంటే అస్సలు నచ్చదు. ఇలా ఎక్కువ ప్రచారం కోరుకునే వాడు ఇష్టముండరు’’అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఈ వరుడు గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? అదే మరి.. అక్కడికే వద్దాం.. ఈ బ్యూటీని ఎక్కడికెళ్లినా మీడియా పెళ్లి..కాబోయే వరుడు గురించే అడిగి విసిగిస్తున్నారట. అందుకే ఇలా మీడియా ముందుకొచ్చిందట. శత్రఘ్నసిన్హా కూతురిగా వెండితెరపై అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. హాస్య, యాక్షన్ చిత్రాలపై మోజు పెంచుకుని అలాంటి చిత్రాల్లో ఆడిపాడింది. తెరపై అడుగుపెట్టి అప్పుడే సోనాక్షి ఏడేళ్లు పూర్తి చేసుకుంది అంటే ఆశ్చర్యమే మరి! కమర్షియల్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి తాజాగా ఛాలెంజింగ్ పాత్రలవైపు అడుగులేస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ‘నూర్’ చిత్రంలో నటిస్తోంది. దటీజ్..సోనాక్షి!!