'క్లాప్' కొట్టు గురూ!

పుత్రోత్సాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌లో పుత్రోత్సాహం హుషారుగా కనిపిస్తోంది. సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకున్నాక కాస్త సినిమాలకు రిలీఫ్‌నిచ్చిన ఈ బ్యూటీకి ఇటీవలే అబ్బాయి జన్మించిన విషయం తెలిసిందే. తన జీవితంలో అబ్బాయి అడుగుపెట్టడంతో ఆమెలోనే కాదు, ఆ ఇంట ఆనందం వెల్లివిరుస్తోందిట. సినీ కుటుంబానికి చెందిన కరీనాకపూర్ పెద్దగా చదువుమీద శ్రద్ధ పెట్టలేదు. తన ఇరయ్యవ ఏటనే ‘రెఫ్యూజీ’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ కాలేజీ చదువుకు ఎగనామం పెట్టేసింది. ఎలాగో సినిమాల్లోకి వస్తానన్న ధీమాతోనే కావొచ్చు.. ఆమె ఏనాడూ చదువును పట్టించుకోలేదు. ఏది ఏమైనా పుత్రోత్సాహంతో కరీనాలో కొత్త హుషారు కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ కరీనా!!

-సమీర్