'క్లాప్' కొట్టు గురూ!

తమన్నా..మజాకా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్క్‌బ్యూటీ తమన్నా గురించే ఇప్పుడు టాలీవుడ్ తాజాగా చర్చ జరుగుతోంది. పరిశ్రమలోకి వచ్చిన అనతికాలంలోనే ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్‌లో నటిగా మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ ద్వారా ఈ ఇమేజ్ కాస్త ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్‌లోనూ తమన్నా కబుర్లు అంటే ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్రహీరో బాలయ్య తదుపరి చిత్రంలో తమన్నా నటించనుందని చెప్పుకుంటున్నారు. ఇటీవల చిరంజీవితో కాజల్ నటించి మంచి విజయాన్ని అందుకున్న దరిమిలా తమన్నా కూడా అదే బాటలో పయనిస్తూ బాలయ్యతో జోడీ కట్టబోతుందట! ఈ విషయం గురించి తమన్నాను కలిసి దర్శక, నిర్మాతలు ఓకే అనుకున్నారట. తమన్నా..మజాకా!! మరి!

-సమీర్