'క్లాప్' కొట్టు గురూ!

కత్రీనా.. మజాకా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గ్లామర్..గ్లామర్ అంటూ మీడియా ప్రశ్నలతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎక్కడికెళ్లినా నాకు ఇదే గోల. దీనిని భరించలేకున్నాను’’అంటోంది బాలీవుడ్ బ్యూటీ గ్లామర్‌క్వీన్ కత్రీనాకైఫ్. సహజంగా ఏ నటికైనా గ్లామర్ క్యారెక్టర్లు అవసరమే. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో అయితే ఈ పాత్రల్లో జీవించాల్సిందే. మరి ఇంతకాలం ఎన్నో చిత్రాల్లో నటించిన కత్రీనాకైఫ్ ఇప్పటికీ గ్లామర్ ప్రాతలనే పోషిస్తోంది. వైవిధ్యం వైపు కనె్నత్తి కూడా చూడటం లేదు. ఎందుకు అని మీడియా కత్రీనాను ప్రశ్నించడం మామూలే. ఈ విషయం గురించి కత్రీనా చెబుతూ- ‘‘ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే చేయాలి. కెరీర్ మంచి ఊపుమీదున్నప్పుడు ఇవి తప్పదు మరి. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇంకా చాలా టైముంది’’ అంది. అదీ..సంగతీ!! కత్రీనా..మజాకా!!

-సమీర్