'క్లాప్' కొట్టు గురూ!

పెళ్లి ఆలోచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలభామ కాజల్ అగర్వాల్ కెరీర్ ఇక ముగిసినట్టే అంటున్నారంతా. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా కాలంగా ఇక పెళ్లి చేసుకుని సెటిలవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దశలో మళ్లీ కొన్ని అవకాశాలు వస్తుండడంతో కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే భావన ఆమెలో కలుగుతోందిట. ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచనే లేనేలేదంటోందిట. ఈ విషయం గురించి కాజల్‌ని కదిలిస్తే- ‘‘ఎక్కడికెళ్లినా పెళ్లి.. పెళ్లి అంటూ తెగ ఇబ్బంది పెట్టేస్తోంది మీడియా. ప్రస్తుతం నాకు ఆలోచనే లేదు. కెరీర్‌లో ఇంకా సాధించాల్సింది చాలానే వుంది. అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు మీకే చెబుతాను. ఇంకా అలాంటి వాడు తారస పడలేదు’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..కాజల్!

సమీర్