'క్లాప్' కొట్టు గురూ!

జోరుగా..హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్, కోలీవుడ్‌లో గత పదిహేనేళ్లుగా కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటూ రాణిస్తోంది అందాల భామ త్రిష. ఇటీవల కాలంలో ఇంత సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాంగించిన వాళ్లు లేరనే చెప్పాలి. ఆ మధ్య త్రిష ప్రేమ పెళ్లి చేసుకుని చిత్రసీమకు గుడ్‌బై చెప్పేస్తోందని అంతా అనుకున్నారు. అయితే అది కాస్త విఫలం కావడంతో మళ్లీ ఇప్పుడు రెచ్చిపోయి సినిమాలు చేసేస్తోంది త్రిష. తెలుగులో సినిమాలు లేకపోయినా ఈ భామ ఖాతాలో తమిళంలో మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. కెరీర్ ముగింపునకు వస్తుందని అంతా భావించిన సమయంలోనే త్రిష ఊహించని విధంగా షాక్ ఇస్తోందిట. తోటి హీరోయిన్లు త్రిష వేగం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు, వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాదు, బ్రాండ్ అంబాసిడర్‌గానూ తన సత్తా చాటుతోంది. ఇప్పటికీ త్రిష యాడ్స్‌లో తన జోరు చూపిస్తోంది.