'క్లాప్' కొట్టు గురూ!

బాబోయ్ బిపాసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిపాసా బసు.. ఇప్పటికీ రసిక హృదయాలను గిలిగింతలు పెట్టే పేరు. బిపాసా ఏకంగా రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్‌ని ఏలిన హాట్ భామ. ఈ బ్యూటీ అందాలకు ఫిదా కానీ రసిక హృదయం లేదు. ఈమధ్యే సన్నీ రాకతో బిపాసాకు బ్యాండ్ పడింది. దాంతో బాగా అవకాశాలు తగ్గాయి. ఈ తరువాత పెళ్లి చేసుకుని కొంత గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో బిజీ అవడానికి రెడీ అయింది. ఈమధ్యే ఈ అమ్మడు తన భర్తతో కలిసి చేసిన కండోమ్ యాడ్ పెద్ద దుమారమే రేపుతోంది. తాజాగా అటు ఐటెం సాంగ్స్, ఇటు సినిమాల్లో హీరోయిన్‌గా నటించేందుకు రెడీ అయింది. అందుకే హాట్‌హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. తాజాగా ఓ ఫొటోని సోషల్ మీడియాకు వదిలిన బిపాసా ఫొటోను చూసి షాక్ అవుతున్నారు జనాలు.. బాబోయ్ బిపాసా అంటూ..!!

-సమీర్