'క్లాప్' కొట్టు గురూ!

అలా రాయొద్దు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా మీద మీడియా రాసే అవాకులు చవాకులు అన్నీ చూస్తూనే ఉన్నాను. అయితే వౌనంగా ఉన్నానని, ఏదిపడితే అది రాయొద్దని చెబుతోంది బ్యూటీ లావణ్య త్రిపాఠి. ‘కాదల్ 100%’ చిత్రం తెలుగులో వచ్చిన ‘100% లవ్’కి రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో మొదట లావణ్యనే హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో అర్జున్‌రెడ్డి ఫేం షాలినీపాండేను ఎంపిక చేశారు. తేదీలు కుదరక తాను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని, అయితే నడిగర్ సంఘం వారు మూడుకోట్లు దావా వేసినట్లుగా వార్తలు వచ్చాయని, ఇది అవాస్తమని ఆమె పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా తాను నింపాదిగా, వౌనంగా ఉంటానని, అయితే ఇలాంటి పుకార్లు తనపై ఎలాంటి ప్రభావం చూపవని, తనకు తృప్తినిచ్చే కథలనే ఎంపిక చేసుకుని నటిస్తానని తెలిపింది.