'క్లాప్' కొట్టు గురూ!

‘అది నా జీవిత కథ కాదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...అంటోంది పోర్న్‌స్టార్. సెక్సీభామ సన్నీలియోన్. మోస్ట్ పాపులర్ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ ఎప్పుడూ వార్తల్లోనే వుంటూ వస్తోంది. అయితే తాజాగా ‘మోస్ట్‌లీ సన్నీ’ అనే పేరుతో ఈ భామ జీవిత కథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రాబోతోందిట. కరేన్‌జిత్ కౌర్ హ్రోగా ఓ సిక్కు కుటుంబంలో సన్నీ పుట్టినప్పటి నుంచి పోర్న్ స్టార్‌గా ఎదిగిన క్రమం..ఆ తర్వాత బాలీవుడ్ నటిగా గుర్తింపు వరకూ ఇది సాగుతుందట. ఈ డాక్యుమెంటరీ మన దేశంలో విడుదలవడం సన్నీకి అస్సలు ఇష్టంలేదట. ఈ డాక్యుమెంటరీని ఇటీవల జరిగిన టొరంటో చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించారట. సన్నీ మాత్రం ఈ చిత్రోత్సవాలకు ఆహ్వానం అందినా హాజరుకాలేదట. ఈ విషయం గురించి సన్నీ చెబుతూ- ‘‘ఇది నా జీవితకథ కానే కాదు. కేవలం అంతా కల్పితమే’’అంటూ కొట్టిపారేసింది. ఈ డాక్యుమెంటరీకి రూపకర్త దిలీప్ మెహతా.

-సమీర్