'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. పరిణీతి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాలీవుడ్ గురించి తెలియాలంటే ముందు ప్రపంచం గురించి మొత్తం తెలియాలి. బాలీవుడ్‌ని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకుంటానని అనుకోవడం లేదు. నేనే కాదు పరిశ్రమలో యాభై ఏళ్లుగా వుంటున్న వాళ్లు కూడా ఇలాగే నాలాగే ఫీలవుతుంటారు’’అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. బాలీవుడ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పటం చాలా కష్టం. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక వేళ సాధ్యమైందంటే వాళ్లు బాలీవుడ్‌కి క్వీన్ లేదా కింగ్ అవుతారు. బాలీవుడ్‌లో ప్రతి రోజు కొత్త విషయాలు జరుగుతూనే వుంటాయి. ఒకోసారి ఎవ్వరూ ఊహించని రీతిలో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని అందుకుంటుంటాయి. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు ఘోర పరాజయాల్ని చవిచూస్తుంటాయి. ఇది ఇలా వుంటే కొన్ని సార్లు ఏ మాత్రం గుర్తింపులేని నటీనటులు కూడా ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోతారు. అదే మరి బాలీవుడ్ అంటే. పరిణీతి చోప్రా మాటల్లో ఎంతో నిజముంది అనిపిస్తుంది. దటీజ్..పరిణీతి!!

-సమీర్