తెలంగాణ

పని కుర్రాడికి పెళ్లి చేసిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ తామై నిర్వహించిన కెసిఆర్ దంపతులు

హైదరాబాద్, మే 21: తన ఇంట్లో కొంతకాలంగా పని చేస్తున్న పని కుర్రాడు కొండేరు సతీష్ పెళ్లిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దంపతులు అన్ని తామై ఆదివారం హైదరాబాద్‌లో పెళ్లి జరిపించారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీష్‌కు హైదరాబాద్‌కు చెందిన శిరీషతో పెళ్లి నిశ్చయం కాగా, ముఖ్యమంత్రి దంపతులు పెళ్లి ఖర్చంతా భరించి ఘనంగా పెళ్లి జరిపించారు. ముఖ్యమంత్రి భార్య శోభ, కుమార్తె కల్వకుంట కవిత, దగ్గరి బందువులు దగ్గరుండి పెళ్లి జరిపించారు.