జాతీయ వార్తలు

అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు.?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తన ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారని, ఇదంతా మంచిదేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై శుక్రవారం విరుచుకుపడ్డారు. తన నివాసంలో పోలీసులు సోదా చేయడంపై ఓ ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు. అయితే జడ్జి లోయా హత్య కేసులో బీజేపీ అద్యక్షుడు అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారని నిలదీశారు.