రాష్ట్రీయం

బడ్జెట్ అంకెల గారడీ అనడం సరికాదు : సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బడ్జెట్ చప్పగా ఉంది. అంకెల గారడీ అనడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.. రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం అభివృద్ధిని సాధించామని తెలిపారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చకు సమాధానం చెబుతున్న సందర్భంగా సీఎం మాట్లాడారు.తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తే తప్పుబట్టడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేస్తే తప్పేంటి అని అన్నారు.