రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో యోగా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన నివాసం వద్ద గ్రీవెన్సు హాల్లో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట కోడెల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొన్నారు. విశాఖ తూర్పు నౌకాదళంలో నిర్వహించిన సామూహిక యోగసనాల్లో నావికా సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హజరయ్యారు.హైదరాబాద్‌లోగవర్నర్ దంపతులు యోగాసనాలు వేశారు. రాజ్ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.