జాతీయ వార్తలు

రాష్టప్రతి భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 18 అంశాల అమలు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్టప్రతి కోవింద్‌ను కలిసేందుకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ ర్యాలీ ఏపీ భవన్ నుంచి రాష్టప్రతి భవన్ వరకు సాగింది. చంద్రబాబు వెంట రాష్టమ్రంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు, వివిధ ప్రజా సంఘాల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.