జాతీయ వార్తలు

మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 30 ప్రదేశాల్లో ఐటీ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పరమేశ్వరకు చెందిన ట్రస్ట్ ఓ మెడికల్ కాలేజీని నిర్వహిస్తోంది. ఆ కాలేజీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఐటీ శాఖ దాడులు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ దాడులు రాజకీయ దురద్దేశ్యంతో జరిగాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తెలిపారు.