జాతీయ వార్తలు

సిద్ధరామయ్యకు సీఎం యడియూరప్ప పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఛాతీ నొప్పితో గత రాత్రి ఓ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా యడియూరప్ప వెంట రాష్ట్ర మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, బసవరాజ బొమ్మై తదితరులు కూడా ఉన్నారు.