తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రిస్మస్ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సికిందరాబాద్, హైదరబాద్ సహా తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో చర్చిలను అందంగా అలంకరించారు. మెదక్ చర్చిలో తెల్లవారుఝాము 5 గంటల నుంచే జనం తాకిడి కనిపించింది. కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా పలువురు భక్తులు మెదక్ చర్చిని సందర్శించేందుకు వచ్చారు. ఎపిలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలను భారీగా నిర్వహిస్తున్నారు.