ఆంధ్రప్రదేశ్‌

కరవును ఎదుర్కొనేందుకు యుద్ధం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : కరవు మనల్ని చూసి భయపడాలనే ఉద్దేశంతో కరవును ఎదుర్కొనేందుకు యుద్ధం చేసి ఫలితం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ధర్మవరం మండలం ఉప్పునేశనపల్లెలో శుక్రవారం రేయిన్‌గన్‌లను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. వర్షాభావంతో ఎండిపోతున్న 4 లక్షల ఎకరాల్లో పంటను రెయిన్‌గన్స్‌ ద్వారా కాపాడమని ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ రక్షకతడి కింద చేపట్టిన మొదటి దశ కార్యక్రమం శుక్రవారంతో ముగిసిందని తెలిపారు. అంతా సమన్వయంగా కలసి పనిచేస్తే ఫలితం ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ అని వివరించారు.