ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ఎ.పి. సి.ఎం చంద్రబాబు నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సి.ఎం. దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.