ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో మంత్రులు, నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: కావలి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ఎ.పి సి.ఎం. చంద్రబాబు నాయుడును సోమవారం ఉదయం పలువురు మంత్రులు, పార్టీ నేతలు కలిశారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమం తీరుపై సి.ఎం. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.