ఆంధ్రప్రదేశ్‌

జూన్ 2 నుంచి నవనిర్మాణ దీక్ష: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: రాష్ట్ర విభజనను పురస్కరించుకుని వచ్చే నెల 2న నవనిర్మాణ దీక్షను చేపడతామని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న పార్టీ మహానాడులో తెలిపారు. 3 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జనచైతన్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరి రోజున 8వ తేదీన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మహాసంకల్పం నిర్వహిస్తామన్నారు. నిధుల దోపిడీ, హింస, ఇతర అరాచకాలతో వైకాపా నేత జగన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.