జాతీయ వార్తలు

కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండవల్లి: స్థానిక ప్రజావేదికలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో గంజాయి సాగును నియంత్రించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించే దిశగా కాఫీ సాగును ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ గుంటూరు, రాయలసమీ జిల్లాల్లో రాజకీయ గొడవలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.