తెలంగాణ

తెలంగాణ కలెక్టర్ల సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం టి.సచివాలయంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, కరవు పరిస్థితులు, జిల్లాల విభజన వంటి పలు అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.