అంతర్జాతీయం

కామిక్ రచయిత స్టాన్లీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా: ప్రముఖ కామిక్ రచయిత స్టాన్లీ(95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూయార్క్‌లో కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన 1961లో మార్వెల్ కామిక్స్‌లో చేరారు. ఐరన్‌మ్యాన్, హల్క్ తదితర క్యారెక్టర్లను ఆయనే సృష్టించారు.