ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌కౌంటర్‌లో కమాండర్‌ గణేశ్‌ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ప్రాంతంలో సోమవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో శబరి ఏరియా కమిటీ కమాండర్‌ గణేశ్‌ మృతి చెందాడు. గణేశ్‌ మృతిని ఎస్పీ రవిప్రకాశ్‌ ధ్రువీకరించారు.