తెలంగాణ

రహదారిని మూసివేయవద్దని పారికర్‌కు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సికింద్రాబాద్ కంటోనె్మంటు ఏరియాలో గఫ్ రహదారిని మూసివేయరాదని తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం ఇక్కడ రక్షణమంత్రిని కలిసి రహదారిని మూసివేస్తే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని వివరించారు. రహదారి మూసివేత నిర్ణయాన్ని వాయిదా వేస్తామని మంత్రి హామీ ఇచ్చారని వేణుగోపాలచారి మీడియాకు తెలిపారు.