రాష్ట్రీయం

బాబు వల్ల ఏపీకి అప్పులు పెరిగాయి:రఘువీరారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగ జపం వంటిదని ఏపీ పీసీసీ ప్రెశిడెంట్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినవారిని జైల్లో పెట్టించిన చంద్రబాబు ఇపుడు యూటర్న్ తీసుకుని దీక్ష చేయటం హాస్యాస్పదం అని అన్నారు.