తెలంగాణ

గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజల కనీస సౌకర్యాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోను టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో విడుదల చేశారు. తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. కాగా, ఎన్నికల్లో వంద సీట్లను గెలుస్తామని చెప్పకుండా మంత్రి కెటిఆర్ తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు.