తెలంగాణ

28న టి.సిఎల్‌పి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 28న తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగనుంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాజాగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అశోక్ తెరాస వైపు మొగ్గు చూపడంతో పార్టీ ఫిరాయింపుల అంశంపై టి.కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా ఉన్నారు. ఇలా తెరాసలోకి చేరుతున్న తమ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూంటే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.