జాతీయ వార్తలు

దిల్లీలో కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూల్చివేసి కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు. మోదీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను తాము శాంతియుతంగానే ఎదిరిస్తామన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఎంపీలు ర్యాలీగా పార్లమెంటు సమావేశాలకు వెళ్లారు.