ఆంధ్రప్రదేశ్‌

అశోక్‌గజపతి బంగ్లా ఎదుట కాంగ్రెస్‌ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఉదయం డీసీసీ అధ్యక్షుడు ఆదిరాజు ఆధ్వర్యంలో విజయనగరంలోని కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు బంగ్లా ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చిన్నఅప్పలనాయుడు, భానుమూర్తి, శ్రీనివాస్‌, కరీం తదితరులు పాల్గొన్నారు.