తెలంగాణ

కాంగ్రెస్ నేతలతో కేటీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో తెరాసా వర్కింగ్ ప్రెశిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ ఉప సభాపతి నేత ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. తమ ఎమ్మెల్యేల సంఖ్యకు ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుందని, దీనికి సహకరించాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు.