తెలంగాణ

మోదీ ఏజెంట్ కేసీఆర్:కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నరేంద్ర మోదీ ఏజెంట్ కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో 15మంది ఎంపీలు ఉన్నా కాలేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా సాధించలేకపోయారని అన్నారు. ఇపుడు 16 మంది ఎంపీలు గెలిస్తే ఏమీ సాధిస్తారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాల గురించి మోదీని ఎపుడైనా నిలదీశారా అని ప్రశ్నించారు.