జాతీయ వార్తలు

పంజాబ్‌లో కాంగ్రెస్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతసర్: పంజాబ్‌లో కాంగ్రెస్ మోదీ ప్రభంజనానికి కాస్తంత అడ్డుకట్టపడింది. ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని 2014 ఎన్నికల బరిలో దిగిన ఆప్ పోటీ నామమాత్రమైంది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ+అకాలీదళ్ కూటమి మధ్య ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ స్పష్టమైంది. ఎందుకంటే ఆప్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండి ఇప్పటికే మూడు స్థానాలను కైవసం చేసుకుంది. ఇక బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా ఇక్కడ కాంగ్రెస్ గనుక ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ప్రకటించిన విషయం విదితమే.