రాష్ట్రీయం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదరరెడ్డి చేశారు.